15

ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

  • Upload
    others

  • View
    1

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి
Page 2: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

స్ఫూర్తీ...! ఐ లవ్ యూ....

"ప్రేమ కోసం ప్రేమగా జీవితం సాగాలి! త్యాగమ ేప్రేమకు త్యర్ాాణం కావాలి! సాార్థసపర్శ లేని సాచ్ఛప్రేమకు విజయం దకాాలి!" ఈ సందేశంత్ో వస్త ంద ిఅంతర్ంగ తర్ంగ విన్యాసాల ర్ంగవలిి !

వీస్త ందలిా జీవితవనంలో కొతతగాలి వంట ి "స్ఫూర్తీ ! ఐ లవ్ యూ"

- శ్ర ీక ొంపెలల ర్ామకృష్ణ మూర్తీ

రచన: పద్మ శీ్రర్ామ్

Page 3: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

"జననీ జనమ భూమిశ్చ స్వర్ాా ద్పీ గర్తయసీ"

అమమను స ైతం కనన జనమభూమి గొప్పదనం చెప్పడయనికి ఎవర్ిక ైన్య భాషా ర్ాహితామే. అటువంటి జనమభూములోి

ఎప్పపడూ తలమానికమ ై అగరసాథ నంలో నిలిచే సాథ యి కేవలం మన భార్త్యవనికే ఉందని నమేమ ఒక శాసత రవేతత కృష్ణమోహన్.

తన జీవిత్యనిన మర్చి జీవిత్యనందయనిన శూనాం చేసుకుని తను నమిమన న్ ైతిక విలువలను కాపాడుకొంటూ దేశానికి తన

విజఞా న ఫలానిన అందించ్డయనికి చేసర ప్ ర్ాటము, ఆ ప్ ర్ాటంలో అనుక్షణం ఎదుర్ొానన సుడిగాలుల ప్ర్ావసానమే

"స్ఫూర్తీ!...ఐ లవ్ యూ"...

స్త ర... అందయనికి నిర్ాచ్నం ప్రేమకు ప్తేిర్ూప్ం మానవతకు మణిదీప్ం ఇలా ఎందర్ో కవపలు ఎన్నన విధయలుగా

మగువను అగరసాథ నంలో నిలబెటాా ర్ు... కానీ ప్రేమించే భావన ఒకా స్త రకే ప్రి్మితం కాదు... అంతకన్యన ఎకుావగా అంత్ే

సాచ్ఛతత్ో ప్రేమించిన మగవాడు తన అసథథత్యానిన స ైతం మర్ిచి మనసథచిిన మగువ కోసం చేసథన త్యాగానికి ప్తేిర్ూప్ం

"స్ఫూర్తీ!...ఐ లవ్ యూ"...

వలప్ప... ఒక అనుభూతి... ఒకోాసార్ి అపాేప్త పాేప్తమవపత ంది కొందర్ికి...

వలప్ప... ఒక ఎండమావి... ఒకోాసార్ి తీర్ని దయహమవపత ంది ఎందర్ికో...

వలప్ప... ఒక శీతలసమీర్ం... అది జర్ిగిప్ యింది కాబటిా ఆ అనుభూతి అనిర్ాచ్నీయం కాబటిా ...

ఆ వలప్ప కోసం న్ ైతిక విలువలకోసం తన సరనహాన్ేన త్యాగం చేసథ తన మనసుత్ో విధి ఎంత చెలగాటమాడిన్య మొకావోని

ధెైర్ాంత్ో తన ప్రేయసథ చేయినందుకొనన మర్ో కర్ుణ ని నిర్మల ప్రేమ కథే.. "స్ఫూర్తీ!...ఐ లవ్ యూ"...

- పద్మ శ్రరీ్ామ్

Page 4: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

-1-

ఆంధయే యూనివర్ిిట ీకేంప్స్ కళకళ లాడుత్ోంది. సమమర్ వ కేష్న్ అనంతర్ం ఓప్ న్ అయి కొదిిర్ోజులే కావడంత్ో గాలి

స ైతం కొతత పాత విదయార్ుథ ల కలయికకు ప్ూలత్ో మేళవించి ప్ర్ిమళిసూత సాాగతమిస్త ంది. ప్చిికలో మ తతగా నడుసుత నన

అమామయిల పాదయలు, నడుంప్ ై న్యటాాలాడుత నన కొందర్ు విర్ికొమమల వాలు జడలు, వార్ిప్ ై కామ ంట్సి త్ో అలిర్ి

చేసుత నన ఆకత్యయిలు, బెర్ుగాా లోప్లకి అడుగుప్ డుత నన కొతత సూా డెంట్సి, వాళళలోి బకర్ాలు దొర్ికిత్ే ఓ చ్ూప్ప

చ్ూదయి మనుకొంటునన స్నియర్ి, వీళళందర్ిత్ో కేంప్స్ మొతతం కోలాహలంగా ఉంది.

ఇంతలో ఒక బాి క్ ఇన్ననవా వచిి మ తతగా ఆగింద.ి అది కనీానర్ గార్ిద ి కావడంత్ో అందర్ూ స ైల ంట్స అయిప్యార్ు.

వ న్ ాంటన్ే వ నుక కవాత చేసుత నన స ైనికులాి వచిి ప్థేనిిపాల్సి, డీన్ి, స పష్ల్స ఆఫ్సర్ి వ హికిలినీన వచయియి. బాాక్

డోర్ ఓప్ న్ చేసుకొని కనీానర్ు దిగార్ు. ఇంతలో లోప్లినుంచి వీ. స్. గార్ు బయటకు వచయిర్ు.

"హార్టా వ లాం టూ అవర్ బిలవ్్డ స ైంటిసా్ మిసార్ కృష్ణమోహన్" అంటూ సాాగతించయర్ు.

కృష్ణమోహన్ ... ఇండియా గర్ిాంచ్దగా గొప్ప నిసాార్ధ స ైంటిసా్. లండన్ లో శతృదేశాల అణయాయుధయలను నిర్టా ర్ాం చేసర

ప్ర్ికర్ానిన కనిప్ టటా దిశగా ప్యేోగాలు చేసూత అది ఆఖర్ి దశలో ఉండగా భార్త దేశం నుంచి ప్థలుప్ప వచేిసర్ిక ి

ప్యేోగానిన మధ్ాలో ఆప్థ ఇండియాక ి తిర్ిగొచయిర్ు. వార్ిక ి భార్త్యవనికి అతాంత అవసర్మ ైన, మర్ియు కిిషా్మ ైన

ప్యేోగానిన ప్భేుతాం అప్పగించ్డం జర్ిగింది. ఆ ప్యేోగానికి అవసర్మ ైన సహకార్ం కోసం అతాంత నమమకసుత ల ైన

స ైంటిసుా ల నిమితతం కృష్ణమోహన్ యూనివర్ిిట ీవార్ ిఆహాాన్యననందుకొని ర్ావడం తటసథథంచింది.

కార్ు డోర్ తీసుకొని ఒక సుుర్దూేప్థ దిగార్ు. ఆర్డుగుల నిండెైన విగరహం, విజాతకు సూచ్నగా చిర్ుముడతలు ప్డిన

నుదుర్ు, చ్ుర్ుగాా చ్ూసుత నన కళళళ, మేధయవిత్యానికి సంకేతమననటుి అకాడకాడ న్ ర్ిసథన వ ంటుేకలు, చ్ూడగాన్ే

ఎవర్ిక ైన్య నమసార్ించయలనిప్థంచే హ ందయతనంత్ో కృష్ణమోహన్ బయటకు వచేిసర్ికి ప్ ైనుంచి ప్ూల వాన కుర్ిసథంది.

మొహమాటప్డుతూ "సర్! వాట్సి దిస్?" అని వీస్ గార్ివ ైప్ప చ్ూసార్ు కృష్ణమోహన్. చిర్ునవపాత్ో "ఇట్సి అవర్

ఫార్ామలిటీ సర్" అని జవాబిచయిర్ు వీ స్. "కమాన్ బేబీ" అంటూ కార్ులోకి చ్ూసూత ప్థలిచయర్ు కృష్ణమోహన్.

అందర్ూ ఆత ేతగా చ్ూసుత ంటట డోర్ తీసుకొని దిగింది ఒక జఞజిమొగాలాంటి అమామయి. మోముప్ ై ఆటలాడుతూ గాలిక ిఅలిలాి డే మ తతని కుర్ులను ప్ ైక ి త్ోసుకున్ే వేళళ స్యగమే చ్ూప్ర్ులను అచెిర్ువపలను చేస్త ంది. భార్తీయ సాంప్దేయయం ప్కేార్ం ప్ ంచ్బడిన సౌకుమార్ాం అకాడ కొలువపదీర్ినటినిప్థస్త ంది. మల ి ప్ూలు, మ తతని గంధ్ం కలిప్థ

Page 5: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

ర్ంగర్ించినటుి నన మేని ఛయయ, తీర్ ైన కనుముకుా తీర్ు, అమామయిలు స ైతం అసూయ ప్డే అందం త్ో నడుము దయటిన జడ నయగార్ాలు ప్ తూ అందర్టన ఉకిారి్బికిారి్ చేసూత దివి నుంచి దిగిందయ అని భమేింప్జేసుత నన లావణాం కృష్ణమోహన్ వ నుక నిలిచింది "కమాన్ బేబీ" అంటూ కార్ులోకి చ్ూసూత ప్థలిచయర్ు కృష్ణమోహన్.

అందర్ూ ఆత ేతగా చ్ూసుత ంటట డోర్ తీసుకొని దిగింది ఒక జఞజిమొగాలాంటి అమామయి మోముప్ ై ఆటలాడుతూ గాలికి. అలిలాి డే మ తతని కుర్ులను ప్ ైకి త్ోసుకున్ే వేళళ స్యగమే చ్ూప్ర్ులను అచెిర్ువపలను చేస్త ంది. భార్తీయ సాంప్దేయయం ప్కేార్ం ప్ ంచ్బడిన సౌకుమార్ాం అకాడ కొలువపదీర్ినటినిప్థస్త ంది. మల ి ప్ూలు , మ తతని గంధ్ం కలిప్థ ర్ంగర్ించినటుి నన మేని ఛయయ, తీర్ ైన కనుముకుా తీర్ు, అమామయిలు స ైతం అసూయ ప్డే అందం త్ో నడుము దయటిన జడ నయగార్ాలు ప్ తూ అందర్టన ఉకిారి్బికిారి్ చేసూత దివి నుంచి దిగిందయ అని భేమింప్జేసుత నన లావణాం కృష్ణమోహన్ వ నుక నిలిచింది.

“మీట్స మ ై డయటర్ సూుర్టత “ అని ప్ర్ిచ్యం చేసార్ు కృష్ణమోహన్.

వినయంగా నమసార్ించింది సూురి్త వీస ్ గార్ిక ి తదితర్ులకు. అందర్ూ కలిసథ లోప్లిక ి నడిచయర్ు. వ న్ ాంటన్ే ప్ూర్ణ కుంభాలత్ో ప్పర్ోహిత లు సాాగతం ప్లిక ిదీర్ాాయుర్సతని దీవించయర్ు. “ ర్ండి మిషా్ర్ కృష్ణ మోహన్ ! “ అంటూ కానుర్ న్ి హాల్స కి దయర్ితీసార్ు వీస.్

కానుర్ న్ి హాల్స లో డెైర్ కార్ి, డిన్ి, స పష్ల్స ఆఫ్సర్ి, డిపార్ ామంట్స హెడ్సి అందర్ూ ఆత ేతగా ఎదుర్ు చ్ూసుత న్యనర్ు. ఒక

ముగుా ర్ు ర్ిస ర్ి సూా డెంట్సి కు కూడయ మీట్స లో పార్ిాసథప్రట్స చేసర అవకాశం కలిపంచయర్ు. కేంప్స్ మొతతం హాజర్యియాలా ఈవినింగ్ అభినందన సభ ఏర్ాపటు చేసథన్య కృష్ణమోహన్ సమయాభావమని చెప్థప అంగటకర్ించ్కప్ వడంత్ో అప్పటికప్పపడే కాంఫథడెనిియల్స మీట్స ఏర్ాపటు చేసార్ు.

మీటింగ్ వ ంటన్ ేసాా రా్ అయింది. వీ స్ గార్ు సాయంగా వేదికప్ ై నునన కృష్ణమోహన్ ను సభికులకి ప్ర్ిచ్యం చేసార్ు.

"కృష్ణమోహన్ ఈజే గేరట్స స ైంటిసా్. భార్త ప్భేుతాం ఆత్యమహ తి దళాల ప్యేోగాలను తిప్థపకొటటా ప్థల్సి తయార్ు చెయామంటట వచయిర్ు వార్ికి వావధి తకుావగా ఉంది. అందుకని మన యూనివర్ిిటీలో విదయార్ుథ లను తనకు సహాయకులుగా తీసుకొమమని అభార్ిథంచయము. వార్ి వార్సులు మన విదయార్ుథ లవడం కన్యన మనకు కావలిసథనదేముంది. ఇప్పపడు కృష్ణమోహన్ మాటాి డత్యర్ు" అని చెప్థప కుి ప్త ంగా ముగించయర్ు వీస.్

కృష్ణమోహన్ లేచి ప్ర్ిచ్యాలు ముగించ్ుకొని ఓ ర్ ండు నిమిషాలు దేశానికి త్యము చెయావలసథన సరవ గుర్ించి కాసత ఉదేాగంగా మాటాి డయర్ు. ఆప్ ై తార్గా ఫార్ామలిటీస్ ప్ూరి్త చేసరత ఐ హేవ్డ టు అట ండ్స మ ై జఞబ్ అని ముగించయర్ు. "షథ ఈజ్ మ ైడయటర్ సూురి్త. షథ విల్స జఞయిన్ ఇన్ ఎమ మస్ి ఆర్ాా నిక్ క మిష్ా ీహియర్" అనగాన్ే అందర్ూ కాి ప్సి త్ో ఆహాానింఛయర్ు.

Page 6: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

వ ంటన్ే డిపార్ ామంట్స హెడ్సి ని కృష్ణమోహన్ కీ, సూురి్త కీ ప్ర్ిచ్యం చేయడం మొదల టాా ర్ు కనీానర్. ఆర్ాా నిక్ క మిష్ా ీహెడ్స

"కృష్ణవేణి" ని ప్ర్ిచ్యం చెయాగాన్ే ఆమ లో ఏదో అనీజీన్ స్ కనిప్థంచింది సూురి్తకి. హడయవపడిగా సాగిప్ త నన

కృష్ణమోహన్ ఏమీ గమనించ్నటుి ముందుకు సాగిప్ యార్ు. అనంతర్ం సూా డెంట్సి ను ప్ర్ిచ్యం చేసార్ు "హ ి ఈజ్

ర్ాజశేఖర్ ,శర్త్, మధ్ు, షథ ఈజ్ ప్జాే . ఆల్స ఆర్ డూయింగ్ ప్్ హెచ్ డీ ఇన్ ఆటమిక్ ఎనర్టీ, " అంటూ.

ర్ాజశేఖర్ లో ఏదో త్ెలియని ఆకరి్ణ బహ శా అతని ర్ిజర్ా న్ స్ కావొచ్ుిను. మేధయవితాం అతని కళళలో సపషా్ంగా ప్సేుుటిస్త ంది. ఆజఞనుబాహ డు, అర్వింద న్ేతృడు అననటుి నన విగరహం, ఎదుటి వాకితని చ్దివేసుత ననటుి నన చ్ూప్ప, మోములో ఏదో శోధిసుత ననటుి నన భావాలు, ఇవనీన కలబో సథ కనిప్థంచి కృష్ణమోహన్ తనక ిసప్ రా్ చేయగల వాకితగా ఆతనిన

ఎంచ్ుకొన్యనర్ు. తనక ిఅవసర్మ ైన ప్ర్ావేక్షకునిగా శర్త్ ని నియమించ్ుకొన్యనర్ు. మీట్స ముగిసథంది. హేప్్గా అందర్ూ

డిసబర్ి అయాార్ు.

ర్ాజశేఖర్ోి ఉవ ాత త న ఉప్ పంగిన ఆనందం. జగజేీత అయిప్యిన ఫ్లింగ్. తనకు సహకార్ం అందించేందుకు కూడ తన

చిననన్యటి న్ేసతమే స ల కా్ కావడంత్ో ఆతనిలో ఆనందం అవధ్ులు దయటింది. శర్త్ లో ఆకాశాననందుకొననంత ఆనందం.

కలలో కూడయ ఊహించ్ని ఇంత అర్ుదెైన గౌర్వం తనకు దకిానందుకు ప్ ంగిప్ యాడు. ఇంతవర్కూ తన జీవిత్యనిన

తీర్ిిదిదిిన ర్ాజశేఖర్ కు ఎంత ఋణప్డిప్యాన్న అని కృతజాతలు చెప్పపకోవాలనీ ఎన్నన భావాలు...

వడివడిగా ముందుకు సాగిప్ త నన కృష్ణమోహన్ చేతికి వీ .స్ గార్ు ఒక ఫ్ ల్ర్ ఇచయిర్ు. "ప్్ిజ్ హేవ్డ ఎ లుక్ మిషా్ర్ కృష్ణమోహన్ " అంటూ

"ష్ూార్ సర్ . ఐ విల్స మీట్స ఇన్ ఎ కప్పల్స ఆఫ్ డేస్" అని జవాబిచిి కార్ లో కూర్ొిన్యనర్ు కృష్ణమోహన్.

వింటినుంచి వ లువడ్ బాణంలా దూసుకుప్ యింది కార్ు. ఒంటర్ిగా నిలిచిన సూురి్త వదికు వచిి ర్ాజశేఖర్, శర్త్, ప్జాే,

ఆమ కాి స్ ర్ూం చ్ూప్థ లేబ్ కు వ ళిళప్ యార్ు.

కాి స్ లో అడుగు ప్ టాగాన్ే సూా డెంటింత్య గౌర్వసూచ్కంగా లేచి సాాగతించ్డంత్ో కాసత ఇబబంది ప్డింది సూురి్త. ప్తేీ

అమామయి సూురి్త తన ప్కాన కూర్ోివాలని ఆర్ాటప్డయ్ ర్ు. కాని ఒకా అమామయి మాతంే అంతగా ఆర్ాటం చ్ూప్లేదు జసా్

ఫార్ామలిటీ సరక్ అననటుి ప్కాకు జర్గడం తప్ప. ఆ న్ేచ్ర్ చ్ూసథ ఆకర్ిిత ర్ాల ైన సూురి్త ఆమ ప్కాన కూర్ోిగాన్ే మిగిలినవాళళంత్య నిటూా ర్ిడం సపషా్ంగా త్ెలిసథ కాసత నవపాకొంది.

"ఐ యాం సూుర్టత, సూుర్టత కృష్ణమోహన్" అంటూ సాప్ర్ిచ్యం చేసుకొంది ప్కానునన కాి సరమట్స త్ో.

వ ంటన్ే ప్కామామయి కాసత తడబడుతూ "ఐ యాం శీరదేవి, జసా్... శీరదేవి" అంటూ నవేాసథంది.

-------------------------------------------------------------------------------------------------------------------

Page 7: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

2

వాత్యవర్ణం త్ేలికప్డినటినిప్థంచింది సూురి్తక.ి శీరదేవి స ైతం సరనహమయి కావడంత్ో ఇదిర్ూ ఒక అర్గంటలో బాగా కలిసథప్యార్ు. త్ొలిర్ోజులు కావడంత్ో ప్ దిగా కాి సులేం జర్గలేదు ప్ర్ిచ్యాలయాాయి అంత్ే.

కాి సునుంచి బయటికొచేిసర్ికి వాసు నిలబడి ఉన్యనడు. సూురి్త చేతిలో బుక్ి అందుకొని పార్ిాంగ్ వ ైప్ప దయర్ితీసాడు. ఆర్ోజు విశేషాలనీన చెప్పతూ గలగలా నవపాతూ అతనిత్ో ముందుకు నడిచింది సూురి్త. వాసు సూురి్త కార్ డెైరవర్.

కృష్ణమోహన్ బాలా మిత ేడు కావడంత్ో అతని దగార్ కాసత చ్నువప ఉంద ి సూురి్తకి. అయిన్య వాసు ఏన్యడూ హదుి మీర్లేదు. ఎవర్ నిన సార్ుి చెప్థపన్య సూురి్తని "అమామ, మీర్ూ" అన్ే ప్థలుసాత డు.

"బాగుందమామ మీర్ు కలుప్పగోలుగా ఉంటార్ు కాబటిా ఎవర్ ైన్య మీత్ో సరనహం ఇటటా చేసరసాత ర్ు. తార్గా ప్దండి ప్ దుి ణుణ ంచీ

అలిసథప్యి ఉన్యనర్ు. మొహం వాడిప్యి ఉంది" అంటూ వేగంగా నడిచిన వాసుని అనుసర్ించింది.

ఇంటిక ళళగాన్ే హాల్స లో కూర్ొిని బుక్ చ్దువపత నన కృష్ణమోహన్ ను చ్ూసథ "గుడీవినింగ్ ప్పా" అంటూ దగార్ చేర్ింద.ి

"గుడీవినింగ్ బేబీ! హౌ ఇస్ యువర్ ఫసా్ డే ఇన్ ఇండియన్ యూనివర్ిిట"ీ అని అడిగార్ు చిర్ునవపాత్ో. "స్ న్ ైస్ ప్పా" అంటూ విశేషాలనీన చెప్థపంది.

అంత హేప్్గా సూురి్త ఉండడం ఇండియాక ివచయిక మొదటిసార్ి కావడంత్ో కాసత ర్ిలీఫ్ అనిప్థంచింది. "ఓకే బేబీ గో అండ్స

ర్ిఫ ేష్. ఎ గిఫా్ట ఈజ్ ఎవ ైటింగ్ ఇన్ యువర్ ర్ూం" అంటూ మర్లా ప్పసతకంత్ో చయటింగ్ మొదల టాా ర్ు కృష్ణమోహన్.

"వాట్స ? కిరషథాన్య ఆంటీ వచిిందయ ప్పా" అంటూ వేగంగా మ ట ి కిా ప్ ైక ిప్ర్ిగ తిత ంది సూురి్త.

ర్ూం లోకి అడుగు ప్ టాగాన్ే ఎదుర్ుగా కనిప్థంచిన వాకితని చ్ూసథ "ఆంట"ీ అంటూ ఆనందంగా కేర్ింతలు కొడుతూ ఆమ ను అలుి కుప్యింది సూురి్త.

"హౌ ఆర్ యూ బేబీ" అంటూ సూురి్త నుదుటిప్ ై చ్ుంబిసూత దగార్కు తీసుకొంది కిరషథాన్య.

"ఫ ైన్ ఆంట,ీ ఐ మిస్ యూ ఎ లాట్స. హౌ ఎబౌట్స యూ" అంటూ ప్శేనలు గుప్థపంచింది.

"మీ టూ మిస్ యూ డియర్. గో అండ్స హేవ్డ యువర్ బాత్" అంటూ సూురి్తని మృదువపగా బాతూేం లోక ిన్ టిాంది కిరషథాన్య.

సూురి్త వచేిలోప్ప కృష్ త్ో మాటాి డదయమా అనుకొంటూన్ే మర్ల మనసు మార్ుికొని అకాడే ఉనన క మిస్ా ీ బుక్

అందుకొంది. కాలం గుర్ించి ఏ మాతంే ప్టిాంప్పలేక చ్దువపలో మునిగిప్యింది కిరషథాన్య సూురి్త ఆంట ీఅని తటటావర్కూ.

"హాయ్ సూు....హౌ'స్ యువర్ డే ఎట్స కేంప్స్" అంది.

Page 8: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

"ఫ ైన్ ఆంట ీర్ండ.ి ప్పా వ యిట్స చేసుత న్యనర్ు" అంటూ కిందకు దయర్ ితీసథంద.ి

ముగుా ర్ూ కలిసథ కాసరప్ప గార్ ్న్ లో గడిప్థ డిననర్ ముగించ్ుకొని సూుర్టత, కిరషథాన్య నిదప్ేయాక లేబ్ లోకి వ ళిళ ప్యేోగాలోి మునిగిప్యాడు కృష్ణమోహన్. మిల్సా బాయ్ కాలింగ్ బెల్స మోోగిసరత తప్ప త్ెలివార్ిందని త్ెలియనంతగా నిమగనమ ై ఒక

కొలికొాచిిన ప్యేోగానిన చ్ూసథ సంత ేప్థత గా తలప్ంకించి బెడ్స ర్ూం లోకి వ ళిళ నిదప్ేయాడు. నిద ేలేవగాన్ ేవీస్గార్ిచిిన కవర్ విష్యం గుర్ొత చిింది కృష్ణమోహన్ కి. కోటు జేబు తడుముకొని ఫ్ ల్ర్ ఓప్ న్ చెయాగాన్ే ఒక స్ల్్స కవర్, ఫ్ టోస్ ఉనన కవర్, 4ప్రజ స్ కనిప్థంచయయి. ఫ్ టోస్ ని ప్కాన ప్ టిా ప్రప్ర్ి చ్దవడం మొదల టాా డు. అక్షర్ాలవ ంట కళళళ ప్ర్ిగ డుత న్యన మనసు అందులోని వాకుత ల వాకితత్యానిన అంచ్న్య వేసూత ముందుకు సాగిప్ త్ోంది. ర్ాజశేఖర్, శర్త్, ప్జాే, మధ్ుల బయోగరఫ్లవి. అవి చ్దివి దీర్ంాగా నిశాశంచి మడిచి ఫ్ ల్ర్ లో ప్ టిా ఫ్ టోస్ ఓప్ న్ చేశాడు. మొదటి ఫ్ టో చ్ూడగాన్ే ఉలికిా ప్డయ్ డు. అది ర్ాజశేఖర్ తలిి తండుేలత్ో ఉనన ఫ్ ట .ో అప్పపడర్థమ ైంది ర్ాజశేఖర్ తండి ేగతంలో తన కాి స్ మేట్స అయిన సామంత్ అని. ఈ విష్యం కిరషథాన్యత్ో చ్ర్ిించయలి అనుకొంటూ మిగత్య ఫ్ టోస్ లో శర్త్,

ప్జాేల ప్రర్ ంట్సి ని కూడయ చ్ూసథ అనీన ఫ్ ల్ర్ లో ప్ టిా స్ల్్స కవర్ తర్వాత చ్ూడొచ్ుిలే అనుకొంటూ అనామసాంగాన్ే సానన్యదులు ముగించయడు.

హాల్స లోకి వచేిసర్ిక ిహడయవపడిగా కాలేజ్ కి వ డుతూ సూురి్త కనిప్థంచి "గుడయమర్ినంగ్ ప్పా. కాలేజ్ క ళళళసాత ను" అంటూ

వ ళిళప్యింది.

అకాడే బుక్ చ్ూసుత నన కిరషథాన్య "గుడయమర్ినంగ్ కిరష్. ఐ హవే్డ టు గో టుడే" అంది.

"ఓక.ే.. ఐ హేవ్డ టు ట ల్స యు సంథింగ్" అంటూ ఫ్ ల్ర్ ని కిరషథాన్యకిచయిడు.

సామంత్ ఫ్ టో చ్ూసూత షాక్ అయిన కిరషథాన్యని చ్ూసథ కృష్ణమోహన్ మనసు గతంలోకి ప్ర్ుగ తిత ంది.

*** *** *** ***

కృష్ణమోహన్ తండిే, సామంత్ తండి ేవాాపార్ంలో భాగసాాములు. ఇదిర్ి భార్ాలదీ ఒక ేఊర్ు కావడం వలి కుటుంబాల మధ్ా ప్ర్సపర్ అనుబంధయలు బలప్డయ్ యి. తదయార్ా కృష్ణమోహన్, సామంత్ చిననన్యటినుంచీ సరనహిత లయాార్ు. ప్ సా్

గరా డుాయియష్న్ అవగాన్ే ప్ ై చ్దువపల నిమితతం లండన్ వ ళిళన వాళళకి కిరషథాన్య దోసతయింది. ఎప్పపడూ తన చ్దువప తప్ప మర్ో ప్పే్ంచ్ం త్ెలియని కృష్ణమోహన్ కి త్ెలియకుండయన్ే కిరషథాన్య సామంత్ ల మధ్ా అనుబంధ్ం బలంగా ప్ నవేసుకొంది. లండన్

లో ప్ ర్ిగిన్య భార్తీయ సాంప్ేదయయాలను ఇషా్ప్డి గౌర్వించే కిరషథాన్య ఇండియాక ివ ళాళక ప్ ళిళ చేసుకొందయం అని సామంత్ ని

ఒప్థపంచింది. చ్ూచయయగా వాళళ విష్యం చెవిన ప్డుత న్యన థీసథస్ సబిమట్స చేసర హడయవపడిలో వాళళను ప్ దిగా

Page 9: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

ప్టిాంచ్ుకోని కృష్ణమోహన్ దగార్ిక ి ఒకర్ోజు ట నిన్ గా వచిిన సామంత్ "కృషాణ ! న్ే అర్ ీంట్స గా ఇండియా వ డుత న్యన"

అన్యనడు.

"అర్!ే ఏమయిాందిర్ా? అమామ న్యనన బాగున్యనర్ుగా?" అని ఆర్ాటంగా అడిగిన కృష్ణమోహన్ భుజం ప్ ై తటిా , "నథింగ్

ర్ాంగ్. జసా్ ఐ నీడ్స టు గో. మర్లా 15 డేస్ లో వసాత ను" అని చెప్థప మార్ు మాటాి డే అవకాశమివాకుండయ వ ళిళప్యాడు.

ర్ ండోేజులు గడిచయయి. కిరషథాన్య వచిింది. "కిరష్, సామంత్ ఏడి?" అని అడిగింది.

"ఇండియా వ ళాళడు 15 డేస్ లో వసాత నన్యనడు. నీకు చెప్పలేదయ" అని అడిగాడు. "లేదు కిరష్. మేము ప్ ళిళ చేసుకోవాలనుకొన్యనం. వాళళ ప్రర్ ంట్సి త్ో మాటాి డత్యను అన్యనడు. మర్లా కనిప్థంచ్లేదు. అందుకే నీత్ో మాటాి డయలని వచయిను" అంది.

"ష్ూార్ కిరషథాన్య! ప్్ిజ్ టటక్ యువర్ స్ట్స అండ్స ర్ిలాక్ి" అన్యనడు.

"న్న కిరష్! విల్స మీట్స యు విత్ సామంత్" అంటూ వ ళిళప్యింది కిరషథాన్య.

వార్ం గడవగాన్ే సామంత్ వది నుంచి మ యిల్స వచిింది. తను, కిరషథాన్య ప్రేమించ్ుకొనన విష్యం, కిరషథాన్య తలిి కాబో త్ోందని

త్ెలియగాన్ే తలిి తండుేలకు చెప్థప ప్ ళిళ చేసుకొంటాను అని కాల్స చేసథ ప్రర్ ంట్సి త్ో మాటాి డగాన్ే తనను అర్ ీంట్స గా ఇండియా ప్థలిప్థంచి తన మర్దలిత్ో తనకి ప్ ళిళ హడయవిడిగా జర్ిప్థంచిన విష్యం చెప్థప కిరషథాన్యత్ో తనను మర్ిచిప్ మమని తన తర్ఫపన

చెప్పమని సథంప్పల్స గా ముగిసథన ఆ మ యిల్స చ్దివి సాథ ణువ ైప్ యాడు కృష్ణమోహన్. చిననతనం నుంచి కలిసథమ లిసథ ప్ ర్ిగిన

తనకి చెప్పకున్యన అర్థం చేసుకుంటాడు గానీ తనను నమిమ తలిి కాబో త నన కిరషథాన్య కు కనీసం త్ెలియజేయకుండయ ప్ ళిళకూడయ చేసరసుకొని మొహం చయటటయడం కృష్ణమోహన్ మనసును కలచివేసథంది.

విష్యం వివర్ించి కిరషథాన్య ప్రర్ ంట్సి కి నచ్ిచెప్పదయమని కిరషథాన్య ఇంటిక ి బయలుదేర్ాడు. గుమమంలో అడుగ డుతూన్ే ఎదుర్ుగా కనిప్థంచిన దృశాం అతనిన కార్ోానుమఖుని చేసథంది. కిరషథాన్య సవతి తలిి కిరషథాన్యని కతితత్ో ప్ డవబో త్ోంది.

"న్న మామ్! ప్్ిజ్ లీవ్డ మీ. సామంత్ విల్స డెఫథనిటీి మేర్ట మీ. ప్్ిజ్ బిలీవ్డ మీ" అంటూ వ నకుా జర్ుగుత్ోంది.

ప్ర్ుగ తిత కిరషథాన్యని ర్క్ించ ేప్యేతనంలో కార్ పట్స కాలికి తగిలి బో ర్ాి ప్డిప్యాడు. ఈలోగా కిరషథాన్యని సవతి తలిి ప్ డిచేయడం,

"మా..." అని అర్ుసూత కిరషథాన్య ప్డిప్ వడం జర్ిగిప్ యాయి.

*********************************************************************************************

Page 10: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

3

ర్ివపాన లేచి అంబుల న్ి కి కాల్స చేసథ కిరషథాన్యని ర్ ండుచేత లోి క ిఎత త కొని బయటికి వ ళళళసరి్కి అంబుల న్ి వచిింది. ఫసా్

ఎయిడ్స చేయించి హాసథపటల్స కి తీసుక ళిళ జఞయిన్ చేసాడు.

ఇంత ర్గడకూ కార్ణమ ైన సామంత్ చేసథన దోేహానిక ి సాతహాగా మృదు సాభావి ఐన కృష్ణమోహన్ స ైతం అదుప్పలేని

అశాంతిత్ో ఆవేదనత్ో ర్గిలిప్ యాడు. ఈలోగా విష్యం త్ెలిసథన కాి స్ మేట్సి వచేిసర్ిక ి కాసత తమాయించ్ుకొన్యనడు. డయకార్ి

“షథ ఈజ్ ఔట్స ఆఫ్ డేంజర్ “ అని చెపాపక ఇంటికి బయలేి ర్ాడు. ఇంటిక ివ ళళగాన్ే తలిి నుంచి అర్ ీంట్స గా ర్మమని కాల్స.

ఇండియాలో ప్ని అవాగాన్ే వసాత నని సరనహిత లక ి కిరషథాన్య బాధ్ాత అప్పగించి ఇండియా వచయిడు.

ఇలుి చేర్ేసర్ికి ఏవో అప్శకున్యలు త్ోచ్డం మొదలయిాంది. విదేశాలోి చ్దువపకొంటునన తనక ిఈ సథలిీ స ంటిమ ంటటింటా అనుకొంటూ చిననగా నవపాకొని ఇంటోి అడుగుప్ టాా డు. ఎదుర్ుగా కనిప్థంచిన తలిి సార్ూప్ం అప్శకున్యల ప్భేావానిన

చ్ూప్థంది. ఎప్పపడూ లక్ీమదేవిలా ఒంటినిండయ నగలత్ో ప్దిమంది ప్నివాళళకి ప్నులు ప్పర్మాయిసూత , ఇంటినిండుగా ఉనన

చ్ుటాా లత్ో హడయవపడిగా మాటాి డుతూ తిర్ిగ ే తలిి ఏకాంత వాసంలో ఉనన శోకదేవతలా ఒంటర్ిగా కూర్ొిని ఉంది. తండికేోసం వ తికిన కళళకి తండి ేర్ూం లోంచి బయటిక ివసుత నన డయకార్ కనిప్థంచయర్ు.

ఆందోళనగా "అమామ" అంటూ ఇంటోి అడుగు ప్ టాగాన్ే "బాబూ కృషాణ ..." అంటూ ప్ర్ుగ తితవచిి కొడుకు గుండెలప్ ై తలవాలిి

భోర్ుమంది శాంత.

తలిిని ప్ దివిప్టుా కొని "అమామ! ఏమయిాంది? న్యన్ేనర్ి" అన్యనడు.

"ఆ దేవపడు చినన చ్ూప్ప చ్ూశాడయే. చ్కిర అంకుల్స బిజిన్ స్ లో మోసం చేసాడు. మన ఆసుథ లనీన అప్పపలు తీర్ేిందుకే సర్ిప్యాయిర్ా. మీ న్యననగార్ికి హార్ ాటాక్ వచిింది. డయకార్ త్ో నువ్డ మాటాి డయే న్యకేం చెప్పటటి దు" అంటూ ఏడాడం

మొదల టిాంది.

"అమామ ఊర్ుకో. న్ే వచయినుగా. అనీన న్ే చ్ూసుకుంటాను" అంటూ డయకార్ కి ఎదుర్ ళిళ "డయకార్ హౌ ఈస్ మ ై ఫాదర్?" అని

అడిగాడు.

"కమాన్ మ ై బాయ్" అంటూ కృష్ణమోహనిన తీసుకుని శశాంక్ ర్ూం లోకి దయర్ితీశాడు డయకార్.

ర్ూం లో అడుగు ప్ టాగాన్ే ప్ర్ిసథథతి అర్థమ ైప్ యింది కృష్ణమోహన్ కి. తండిే ఆఖర్ి ఘడియలోి ఉన్యనర్ని. ఒకాసార్ిగా దుుఃఖం

ప్ ంగుకొచిింది. తమాయించ్ుకుంటూ డయకార్ కేసథ చ్ూశాడు.

Page 11: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

"బి బో ల్్స మ ై బాయ్. ల ట్స హిమ్ స్ిప్స ప్్సుులిీ" అన్యనడు డయకార్.

"న్యన్యన" అంటూ తండి ేకాళళప్ ై ప్డి ఏడవడం మొదల టాా డు.

సపృహ వచిిన శశాంక్ "న్యన్యన కృషాణ వచయివా? నీకేం ఇవాకుండయ ప్ త న్యనను ననున మనినంచ్ర్ా. కానీ జీవితంలో చ్కిర కుటుంబానికి దూర్ంగా ఉండు. వివర్ాలనీన న్య డెైర్టలో ఉన్యనయి. ప్గలు ప్తేీకార్ాల జోలికి ప్ కు. సాధ్ామ ైనంతగా దేశసరవ

చెయిా. ఇదే న్య ఆఖర్ికోర్ిక" అని చెప్థప తల వాలేిశాడు.

కొడుకు వ ననంటి వచిిన శాంత "ఏమండీ" అని అర్ుసూత సపృహ కోలోపయింద.ి

మేనమామ, తండి ేసనినహిత లూ దగార్ుండి అనిన కార్ాకరమాలు సజఞవపగా జర్ిప్థంచి అప్పపలనీన తీర్ిి "బాబూ కృషాణ ! నువ్డ లండన్ వ ళిళ చ్దువప ప్ూరి్త చేసుకొని ర్ా. తర్వాత ఇకాడ ివిష్యాలు చ్ూసుకుందయం" అన్యనర్ు. కానీ మనసార్ించ్క

తండి ేడెైర్ట లో వివర్ాలు మననం చేసుకుంటూ సామంత్ ఇంటిక ిబయలుదేర్ాడు.

సామంత్ ఇలుి చేర్గాన్ే తనకళళని త్యన్ే నమమలేకప్ యాడు. ఇందభేవనంలాంటి ఏడంతసుథ లమేడ. వాచ్ మన్ వినయంగా నమసార్ించి గేటు తీసాడు. లోప్లిక ిఅడుగు ప్ టాగాన్ే హాల్స లో స్ ఫాలో కూర్ొిని పారా్నర్ి త్ో మాటాి డుత నన చ్కిర అంకుల్స

కనిప్థంచయడు. ర్కతం మర్ుగుత న్యన తండిే మాటలు జాప్థత కి త్ెచ్ుికొని నిదయనించ్ుకొన్యనడు.

కృష్ణమోహనిన చ్ూడగాన్ే మోమునిండయ ఆనందం ప్పలుముకొంటూ "ఓ.కే జ ంటిల్స మ న్! ల ట్సి మీట్స ఇన్ ఆఫ్స్" అని

"శార్దయ! మన కృష్ణ చయిడు" అంటూ లేచి ఎదుర్ొచయిడు చ్కరవర్ిత.

"ర్ార్ా కృషాణ ! న్యనన ప్యాడట కదయ సార్టర్ా ఆ ట ైం కి మేము యూ. ఎస్. వ ళాళం మా కోడలు ఏవో షాప్థంగ్ చేదయి మంటట"

అని అకాడికి అదేదో ప్ ది ప్టి్తంచ్ుకోవలసథన విష్యమే కానటుి జసా్ స్ స్ అననటుి గా ల ైట్స తీసుకోమంటూ.

లోప్లినుంచి ఆతృతగా వచిిన శార్ద తనంత ఎదిగిన కృష్ణని చ్ూసథ ఆపాాయంగా "ర్ా బాబూ ఎన్యనళళయింది నినున

చ్ూసథ" అంటూ చెయిా ప్టుా కోబో యింది. మధ్ాలోన్ే ఆమ చేయందుకొని "కడుప్పనిండయ తిండ ితిని ఎన్యనళళయిందో నీ చేత్ోత టిఫథన్ చేసథ ప్ టుా " అంటూ అడు్ కున్యనడు చ్కరవర్ిత.

ఆ మాటలోి వ టకార్ం,వాంగాం మనసుని గుచ్ుికోగా సమాధయనం చెప్రపలోప్ప మేడమీద నుంచి దిగి వసుత నన సామంత్ "హలో కృషాణ ! ఇండియా ఎప్పపడొచయివ్డ? ఇదేన్య ర్ావడం" అంటూ కాజువల్స గా ప్లకర్ించి "న్యకు ప్నుంద ిమళ్ళళ కలుసాత " అంటూ "కమాన్ డయళింగ్" అని భార్ాత్ో కలిసథ వ ళిళప్యాడు.

Page 12: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

హాల్స మొత్యత నికి ఇదిర్ూ మిగిలిప్యార్ు. భయంకర్మ ైన నిశశబిం. చివర్ిక ి కృష్ణ "ఏంటంకుల్స బిజిన్ స్ లో మా డయడ ీ

నషా్ప్ వడమేంటి? మీర్ు మాతంే బాగుండడమేంటి" అని అడిగాడు.ఖంగు తిన్యన అనుభవశాలి కావటం మూలాన పాత

సథనిమాలో ర్ాజన్యలలా నవపాతూ .

"దయందేముంది మీ న్యనన జన్యలని నమిమ ష్ూార్ిటీలిచిి మునిగిప్యాడు. న్ే జఞగరతతగా ఉండ ి బతికిప్యాను"

అన్యనడు చ్కరవర్ిత అదేదో సాధయర్ణ విష్యమననటుా .

"మీకు త్ెలియని వాళళకి న్యనన ష్ూార్ిటీల ందుకిసాత ర్ు? న్యనన జన్యలని నమిమ మోసప్ లేదు మిమమలిన నమిమ ఆహ తయాార్ు" అన్యనడు కృష్ణమోహన్ ఆవేశంగా...

"నీకేం త్ెలుసుర్ా ప్థలి కాకివి. అసలు మీ అమమనిచిి చెయాడయనికి కూడయ మీ త్యత ఒప్పపకోకప్ త్ే న్ేన్ే ఒప్థపంచయను మీ

న్యనన అంత సమర్ుథ డుర్ా" అన్యనడు వ టకార్ంగా.

తండి ేడెైర్టలో విష్యాలనీన చ్దివిన కృష్ణమోహన్ కి మనసు ర్గిలిప్ యింది. శార్ద ఆంట ీతండినేి ఒప్థపంచి చ్కిర అంకుల్స కి

ప్ ళిళ చేసథన తండిే గుర్ించి అలా మాటాి డుత ంటట. అప్పపడే అకాడికి వచిిన శార్ద కలిపంచ్ుకొంటూ

"బదులు తీర్ుికొన్యనర్ు ల దుి ర్ూ మీకూ ననినచేిందుకు అననయా కలిపంచ్ుకోవలసథ ర్ాలేదయ" అని వాత్యవర్ణయనిన

త్ేలికప్ర్ిచే యతనం చేసథంది.

"బాబూ టిఫథన్ తిను" అంటూ ప్రిట్స అందించింది.

"వదుి ఆంట ీన్ే అంకుల్స త్ో మాటాి డయలని వచయిను" అన్యనడు.

"ర్ా! న్య ర్ూం లోకి వ ళిళ మాటాి డుకొందయం" అన్యనడు చ్కరవర్ిత.

ర్ూమ్ లోక ివ ళళగాన్ే ఆవేశంగా అడిగాడు కృష్ణమోహన్ "మా ఆసుథ లు కుదవప్ టిా 10 కోటుి బాాంక్ లోన్ తీసుకొన్యనర్ు కదయ అంకుల్స అవేమయాాయి?" అంటూ.

"న్యకేం త్ెలుసుర్ా మీ న్యననకి చెడు సరనహాల కుావ. అదంత్య ఏ ఆడవాళళకి ధయర్ప్ సాడో" అన్యనడు చ్కరవర్ిత.

అప్పటి వర్కూ ప్శేాంతతత్ో మనసుని బుజీగిసుత నన కృష్ణమోహన్ కి ఉవ ాత త న లేచిన కోప్ం చ్కరవర్ిత కాలర్ ప్టుా కొన్ేలా చేసథంది. "ఎవర్ికున్యనయిర్ా చెడు సరనహాలు? లాడీ్స లో దొర్ికిప్ యి బోే తల్స కేసులో నువిార్ుకొాంటట జఞమీనిచిి మా డయడీ కాదయ తీసుకొచిినది? న్యకేమీ త్ెలియవనుకొంటున్యనవా" అన్యనడు ఆవేశంగా.

Page 13: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

తడబడుతూ... "అదంత్య అబదధం నీక వర్ు చెపాపర్ోగానీ ఇంక నువ ాళళళచ్ుి ఏదో మావాడి సరనహిత డివని ఇంటోి కి ర్ానిసరత న్య కాలర్ ప్టుా కొంటావా చ్ూసూత ండు నీకూ మీ అమమకూ నిలువ నీడలేకుండయ చేసాత ను. వాచ్ మన్ వాచ్ మన్" అని

అర్ుసూత గద ిబయటిక ిన్ టాా డు కృష్ణమోహనిన.

అప్పపడే అకాడికి వచిిన శార్ద ప్డబో త నన కృష్ణమోహనిన ప్టుా కొని అతను తీసుకొచిిన ఫ ైలినీన అతనికిచిి "నువ ాళళళ బాబూ మీ అంకుల్స త్ో న్ేను మాటాి డత్యను. ర్ేప్ప మీ ఇంటికొసాత ను" అంది.

"న్న ఆంట ీ విష్యమేంటో ఇప్పపడే త్ేలాలి. మా ఆసుథ లనీన మా సాాధీనమయియాదయకా న్ే విశరమించేద ి లేదు" అంటునన

కృష్ణమోహనిన కోప్ంగా చ్ూసూత ..."ఉండు ఇప్పపడ ే ప్ లిసులకి ఫ్ న్ చేసాత వాళళళ నినున ప్ంప్థసాత ర్ు" అంటూ హాల్స లోకి వ ళిళప్యాడు చ్కరవర్ిత

"బాబూ ఈ తండీ ే కొడుకులు ర్ాక్షసులు. ఈ ఫ ైల్స లో మీ ఆసుథ ల త్యలూకు డయకుామ ంటినీన ఉన్యనయి వ ళళళ బాబూ.

హాయిగా లండన్ ప్యి నీ చ్దువప ప్ూరి్త చేసుకో. వాణిణ ప్ ంచినటటా నినూన ప్ ంచయను. ఈ తలిి మాట విను బాబూ" అని ఫ ైల్సి అనీన చేతిలో ప్ టిా "నువ ాళళకప్ త్ే న్ే చ్చిినంత ఒటుా కృషాణ !" అంది.

ఆ మాట మీర్లేక ఆవేశాననణుచ్ుకొంటూ బయలేి ర్ి ఇంటిక ివచయిడు.

***************************************************************************************

Page 14: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

4

"కిరష్! బి కేర్ ఫపల్స విత్ ర్ాజశేఖర్" అనన కిరషథాన్య ప్థలుప్పత్ో ప్ర్ుగులు ప్ డుత నన గత్యనికి కళ్ళం వేసథ ఈ లోకంలోకొచయిడు కృష్ణమోహన్.

"ఊఁ..." అన్యనడు.

అసథథమితంగా కదులుతూ, "ఐ నీడ్స టు అట ండ్స ఎ కాంఫర్ న్ి కిరష్. ఐ విల్స గో టున్ ైట్స" అంది కిరషథాన్య.

"ఓ. కే. ఫర్ ాట్స ఆల్స ద మేటర్ి. ల టజ్ డిసాస్ లేటర్" అన్యనడు గత్యనికి ప్సేుత త్యనికి బేకే్ి వేసూత .

కిరషథాన్య లండన్ కి వ ళిళప్యింది. కిరషథాన్య త్ో చెప్థపనంత త్ేలిగాా మర్ిిప్ లేకప్ యాడు గతసమృత లు మనసుని కలోి ల

ప్ర్ుసుత ంటట బలవంతంగాన్ ైన్య మదిని ప్ర్ిశోధ్నల మీదకి మర్లాిలనుకొన్యనడు.

ర్ోజులు గడుసుత న్యనయి... శీరదేవి సూురి్తల సరనహం ఒక అనుబంధ్ంలా ర్ూప్ప దిదుి కొంది. , కృష్ణమోహన్ గ ైడెన్ి లో ర్ాజశేఖర్, శర్త్, మధ్ు, ప్జాే సబెీ కా్ ఇంప్ూూ వ్డ చేసుకొంటూ ప్యేోగాలు సాగిసుత న్యనర్ు.

ఒకర్ోజు సూురి్త కాి స్ కి ఆర్ాా నిక్ క మిస్ా ీహెడ్స కృష్ణవేణి కాి స్ తీసుకొంటానని వచిింది. "డియర్ సూా డెంట్సి మీర్ంత్య మీ

ప్ర్ిచ్యాలు చేసుకోండి" అననది వచిిన వ ంటన్.ే అందర్ూ ప్ర్ిచ్యం చేసుకొంటున్యనర్ు. సూురి్త వంత ర్ాగాన్ే అలవాటు ప్కేార్ం "ఐ యాం సూురి్త. సూుర్టత కృష్ణమోహన్" అంద.ి

"ఏంట ీనీకు ప్ ళళయిందయ?" అనడిగిండి మేడం.

"న్న మాం ఐ యాం ద డయటర్ ఆఫ్ మిసార్ కృష్ణమోహన్" అంద ిసూురి్త.

"స్ వాట్స? వీళళందర్ికీ తండుేలు లేర్ా? వీళ్ళవర్ూ చెప్పలేదుగా! ప్ ది నీకొకాతితక ేతండుేననటుా ఆ బిల్ప్ పందుకు? డోంట్స ట ైర టు బి టూ సామరా్. సథడౌన్" అంది కృష్ణవేణి వ టకార్ంగా.

ఒకాసార్ిగా కాి స్ మొతతం ప్థన్ డయేప్స స ైల న్ి ఆవర్ించింది. ఆ హేళనక ిఅవమాన భార్ంత్ో మొహం కందిప్యి కళళ వ ంట

నీళళళ తిర్ిగి కూర్ుిండిప్ యింది.చిననతనం నుంచి కాి స్ లో ఫసా్ ర్ావడంత్ో టీచ్ర్ి అందర్ూ ప్ ట్స చేయడం అలవాట ైన

సూురి్త ఇండియా వచీి ర్ాగాన్ే జర్ిగిన ఈ అవమాన్యనిన తటుా కోలేక శీరదేవి ఎంత అనునయించిన్య మిగత్య కో-సూా డెంట్సి ఎంత నచ్ిచెప్థపన్య కాి స్ లో ఉండలేక వ ంటన్ే ఇంటిక ళిళప్యింది.

Page 15: ూ - preview.kinige.compreview.kinige.com/previews/3000/PreviewSphoortyILoveYou61243.p… · -1- ఆంయನ ూഉవౌిಌటీ హేంప్ൖ కళకళ లాడుూోంౄి

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/book/Sphoorty+I+

Love+You

* * *